హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ అధికారులతో DSP సమీక్ష

KDP: జమ్మలమడుగు సబ్ డివిజన్ పరిధిలో ఎలాంటి నేరాలు జరగకుండా పూర్తిస్థాయిలో కట్టడి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని DSP వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం కార్యాలయంలో సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలతో ఆయన సమావేశం నిర్వహించారు. రాత్రి సమయాల్లో పోలీసు గస్తీ తీవ్రతరం చేయాలని, అనుమానితులపై నిరంతరం నిఘా ఉంచాలని అన్నారు.