హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రముఖులకు మంత్రి నివాళి

సత్యసాయి: విశాఖపట్నంలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశం మంత్రి సత్యకుమార్ యదవ్ పాల్గొన్నారు. ముందు ప్రముఖులకు నివాళి అర్పించారు. అనంతరం పార్టీ సంస్థాగత బలోపేతం, మండల జిల్లా బూత్ స్థాయిల్లో సమావేశాల నిర్వహణ, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పాల్గొన్నారు.