VSP: షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్–సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనుల్లో రెండు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున డంపర్ లారీలు మట్టి వేస్తుండగా కుప్పలో శవాలు కనిపించాయి. మృతదేహాలు పూర్తిగా డికంపోజ్ అయ్యాయి. మట్టిలో పాత తలగడలు, బొంతలు లభించాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
మట్టికుప్పలో రెండు మృతదేహాలు కలకలం


