GNTR: మండలిలో డీఎస్సీపై చర్చకు YCP పట్టుబట్టింది. ఎల్‌నినోతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సభ తమ అనుకున్నట్టుగా జరగదని వ్యాఖ్యానించారు. దీనిపై బొత్స సత్యనారాయణ స్పందించారు. రైతులు, ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో రాష్ట్రం నిన్న చూసిందన్నారు. సభలో డీఎస్సీపై చర్చించేందుకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: డీఎస్సీపై మండలిలో చర్చించాలి: బొత్స


