హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏపీ గ్రీన్ ఛైర్‌పర్సన్‌గా నాగబాబు.. మంత్రి దుర్గేష్ హర్షం

తూ.గో: ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు) నియామకం పట్ల మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. నాగబాబు నేతృత్వంలో “పచ్చని ఆంధ్రప్రదేశ్-ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్” లక్ష్య సాధన దిశగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతుందని అన్నారు. పచ్చదనాన్ని 50 శాతానికి పెంచే లక్ష్యాన్ని సమర్థవంతంగా సాధించాలని ఆకాంక్షించారు.