VSP: శాసనసభ సమావేశాల రెండో రోజున విశాఖపట్నంలో తీవ్రమవుతున్న వాయు కాలుష్యంపై కీలక చర్చ జరిగింది. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రమాదకర స్థాయికి చేరడంపై శాసనసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 205గా నమోదైందని, ఇది ఢిల్లీ కంటే ఘోరమైన పరిస్థితిని సూచిస్తోందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఆంధ్రప్రదేశ్
తీవ్రమవుతున్న వాయు కాలుష్యం


