హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హరిద్వార్ జాతీయ పోటీలకు నింజాస్ అకాడమీ క్రీడాకారులు

AKP: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఈనెల 21 నుంచి 23 వరకు జరిగే 6వ జాతీయ గ్రాఫ్లింగ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కు నర్సీపట్నం నుంచి 18 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. రాష్ట్ర జట్టు కోచ్‌గా వేపాడ ప్రియాంక వ్యవహరించనున్నారు. జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల విజేతలు జాతీయ పోటీలకు వెళ్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర తెలిపారు.