తిరుపతి జిల్లా నాయుడుపేటలో క్షుద్రపూజల వ్యవహారం కలకలం రేపింది. అనుమానాస్పదంగా పూజలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. క్షుద్రపూజల వెనుక కారణాలు, నిందితుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో క్షుద్రపూజల కలకలం


