హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి

PPM: కురుపాంలోని వసతి గృహాలు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని జ్యూడీషియల్  న్యాయమూర్తి జె. సౌమ్యజోస్ఫన్ సూచించారు. BC,SC వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. వంటగదులు, స్టాక్ రూంలో సరకుల నిల్వ, పిల్లలకు వండిన భోజనాలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, విద్యార్థుల చదువుతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు.