హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీవారి సేవలో ఏపీ అసెంబ్లీ స్పీకర్

TPT: శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.