హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ స్తంభానికి అల్లుకున్న పాకుడు తీగలు

SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రంలో విద్యుత్ స్తంభానికి పాకుడు తీగలు అల్లుకొని ప్రమాదకరంగా మారింది. స్తంభం పైనుంచి కింద వరకు పచ్చని తీగలు అల్లుకున్నాయి. వర్షాకాలంలో షార్ట్ సర్క్యూ ట్ విద్యుత్ ప్రమాదాల జరిగే అవకాశం ఉందని వినియోగదారులు అంటున్నారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించి స్తంభం చుట్టూ ఉన్న పాకులను తొలగించాలని ప్రమాదాలను నివారించాలని కోరారు.