AKP: చీడికాడ మండలంలోని కట్టువాని అగ్రహారం సమీప వంతెన వర్షాకాలంలో కుంగిపోయి మూడేళ్లు అవుతున్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టువాని అగ్రహారం,దిబ్బపాలెం,దండిసురవరం గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. నది దాటేందుకు సుమారు 10 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని, వెంటనే మరమ్మత్తులు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మూడేళ్లుగా కుంగిన వంతెన.. పట్టించుకోని అధికారులు


