హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇరువర్గాల మధ్య ఘర్షణ.. వ్యక్తి మృతి

అనకాపల్లి జిల్లా మునగపాక మండలం గవరవీధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ ఘటనతో గవరవీధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.