హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలోనే కమర్షియల్ టాక్స్ కార్యాలయం కొనసాగించాలి'

CTR: కమర్షియల్ టాక్స్ కార్యాలయాన్ని చిత్తూరులోని ఉంచాలని వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ విజయానంద రెడ్డి డిమాండ్ చేశారు. తరలింపును నిరసిస్తూ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు, వ్యాపారస్తులతో కలిసి మంగళవారం ఆయన నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం తరలించకుండా చూస్తానన్న ఎమ్మెల్యే హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.