PLD: రొంపిచర్ల(M) రామిరెడ్డిపాలెంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని పొంగళ్ళు నిర్వహించి, స్వామి వారికి నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం ఐదో వార్షికోత్సవ వేడుకలు


