CTR: ఐరాల మండలం పుత్రమద్దికి చెందిన సూర్య కుమార్ అనే యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఇరువారం టోల్ గేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం గుండెపోటుతో పాటు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ చికిత్స అందించినప్పటికీ పల్స్ అందకపోవడంతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుండెపోటుతో యువకుడు మృతి


