హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SVU పరీక్షల వాయిదా

TPT: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈనెల 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 3 తేదీ వరకు జరగనున్న 3 సంవత్సరాల (B.Law) 1,3,5 సెమిస్టర్, ఐదు సంవత్సరాల L.L.B (1,3,5,7,9) సెమిస్టర్ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం తెలియజేశారు. పరిపాలన అసౌకర్యం కారణంగా వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.