తూ.గో: సీతానగరం మండలంలోని కూనవరం రహదారి వర్షాలకు బురదమయంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. నిత్యం వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'వర్షం వస్తే చాలు కూనవరం దారి నరకమే'


