హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదాలపై RRR ఆవేదన

తూ.గో: వాహనాలకు అమరస్తున్న హైబీమ్ లైట్ల వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై డిప్యూటీ స్పీకర్ RRR స్పందిస్తూ.. గోపాలపురంలో తన స్నేహితుడి తండ్రితో పాటు మరో ఎనిమిది మంది ప్రమాదాల్లో మరణించారని సభ దృష్టికి తెచ్చారు. యాక్సిడెంట్ల నివారణకు త్వరలో కఠిన చర్యలు చేపడతామన్నారు.