కాకినాడ: ఒకప్పుడు TDPకి కంచుకోటగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారుతోందని స్థానిక కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సరైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయని భావిస్తున్నారు. వర్మ జోక్యం లేకుండానే అధిష్ఠానం పిలుపుతో కార్యక్రమాలు చేయాల్సి వస్తోందని, పథకాల ప్రచారం ఇంటింటికీ చేరడం లేదని వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నాడు టీడీపీకి కంచుకోట.. నేడు నేత కరువు!


