హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువకుడి హత్య.. వెలుగులోకి వివరాలు..!

GNTR: నల్లపాడులో రైల్ విహార్ రోడ్డు వద్ద మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. మృతుడు పెదపలకూరుకు చెందిన ప్రసన్న(35)గా పోలీసులు గుర్తించారు. యువకుడిని కొందరు హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆనవాళ్లు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 13న బుల్లియ్య అనే వ్యక్తితో కుమారుడు వెళ్లాడని, అప్పటి నుంచి తిరిగి రాలేదని మృతుడి తల్లిదండ్రులు శాంతమ్మ, ఇజ్రాయేలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.