కాకినాడ: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం రాజమండ్రి గోదావరిలో దూకేసిన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో ముమ్మరంగా గాలింపు చేపట్టగా, నూకరాజు మృతదేహం లభించింది. భార్య, కూతురు ఆచూకీ తెలియాల్సి ఉంది. రిలయన్స్ బ్రిడ్జిపై నుంచి దూకిన మనవడిని రైలింగ్ పట్టుకోవడంతో మత్స్యకారులు రక్షించారు. బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్
ఏఈ ఫ్యామిలీలో ఇంకా దొరకని ఇద్దరి ఆచూకీ


