TPT: శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున క్రికెటర్ తిలక్ వర్మ శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. సినీ నటుడు సాయిదుర్గా తేజ్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి సేవలో క్రికెటర్ తిలక్ వర్మ, సాయిదుర్గా తేజ్


