ASR: జీకే వీధి మండలం రింతాడలోని దుర్గ టీ పాయింట్‌లో వినూత్నంగా టీ అందిస్తున్నారు. ప్లాస్టిక్, కాగితం కప్పులకు బదులుగా రాగిపిండితో తయారు చేసిన కప్పుల్లో టీ ఇస్తున్నారు. రూ.15కే టీతో పాటు కప్పునూ తినే అవకాశం కల్పిస్తున్నారు. ఆరోగ్యకరంగా, పర్యావరణహితంగా ఉండటంతో టీ ప్రియులను ఈ కొత్త ఆలోచన ఆకట్టుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్
ఈ టీ కప్పును తినేయొచ్చు..!


