HYD: మెట్రో ఆన్లైన్ సేవల్లో మరోసారి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అన్ని స్టేషన్లలో ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, వాట్సాప్‌లలో ఆన్లైన్ సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
నిలిచిపోయిన మెట్రో ఆన్లైన్ సేవలు


