హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్

MBNR: ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాలకు ఎంపికైన ఉమ్మడి పాలమూరు జిల్లాల 84 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మహబూబ్‌నగర్‌లో కొనసాగుతోంది. ఈ ప్రక్రియను జిల్లా ఎస్పీ డి.జానకి పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. 64 మంది డ్రైవర్, 20 మంది శ్రామిక్ పోస్టులకు ఎంపికయ్యారు.