ADB: యువకులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని కరత్వాడ సర్పంచ్ దుర్వ విశ్వశ్వర్ రావు అన్నారు. బోథ్ మండలంలోని జీడిపల్లె గ్రామ క్రీడాకారులకు వాలీబాల్ కిట్‌ను ఇవాళ అందచేశారు. యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు సిడం భీంరావ్, దుర్వ అనసూయ, క్రీడాకారులు తదితరులు ఉన్నారు.
తెలంగాణ
'యువకులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి'


