హైదరాబాద్: 28°C
తెలంగాణ

KTRకు స్వాగతం పలికిన NRI బుచ్చిబాబు

MHBD: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో మానుకోట జిల్లా వాసి, NRI బుచ్చిబాబు కేటీఆర్‌కి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం పలు విషయాల గురించి వారు చర్చించారు. అమెరికాలో తెలుగువారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఆయన కేటీఆర్‌కు వివరించారు. తెలంగాణ అభివృద్ధికి NRIలు కృషి చేయాలని కేటీఆర్ కోరారు.