హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాహో.. సర్దార్ సర్వాయి పాపన్న

WGL: సర్వాయి పాపన్న జీవితం తెలంగాణ సామాజిక చరిత్రలో ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. సామన్య కుటుంబం జన్మించిన ఆయన చిన్నతనం నుంచి ప్రజల, కష్టాలు,సామజిక స్థాయి సమస్యలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా దీనికి కారణమైన భూస్వాములు, దేశ్ ముఖ్‌లు, జాగీర్దార్లు వ్యవస్థ వంటి పరిస్థితులు పాపన్న తిరుబాటుకు భావం బలపడింది. ఆయన వివిధ సామాజిక వర్గాల ప్రజలను సమీకరించి ఒక శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్మించాడు.