NZB: ఆర్మూర్ మండలం మంథనిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు నిర్వహించారు. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చరిత్ర, ఆశయాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్ల గంగారం, గీత కార్మిక సంఘం నాయకులు, సభ్యులు, జిల్లా గౌడ యువజన సంఘం సోషల్ మీడియా కన్వీనర్ విఘ్నేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఆర్మూర్‌లో సర్దార్ పాపన్న 376వ జయంతి వేడుకలు


