GNTR: డీఎస్సీ-2025పై ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా నిబంధనల మార్పు, నిర్వహణలో అవకతవకలు జరిగాయని అందులో పేర్కొన్నారు. ఈ అంశంపై సభలో తక్షణమే చర్చించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, కుంభ రవిబాబు, వరుదు కల్యాణి మండలి కార్యదర్శికి మంగళవారం నోటీసు ఇచ్చారు. సభా కార్యక్రమాలను వాయిదా వేయాలని కోరారు
ఆంధ్రప్రదేశ్
మండలిలో డీఎస్సీ-25పై వాయిదా తీర్మానం


