హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు బేతంచెర్లలో పర్యటించనున్న కోట్ల సుజాతమ్మ

NDL: బేతంచర్ల పట్టణములో రేపు డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పర్యటించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్చార్జిలతో సుజాతమ్మ సమావేశం నిర్వహించనున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్చార్జీలు రేపు ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావలసిందిగా బేతంచెర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు.