హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఆర్టీయూ సూర్యాపేట జిల్లా కార్యవర్గం ఎన్నిక

SRPT: సూర్యాపేటలో జరిగిన పీఆర్టీయూ-టీఎస్ జిల్లా శాఖ ఎన్నికల్లో తంగెళ్ల జితేందర్‌రెడ్డి అధ్యక్షుడిగా, తీగల నరేష్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. తమపై నమ్మకంతో మరోసారి అవకాశం కల్పించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.