హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శరీరం కాల్చివేత.. మృతుడి వివరాలు లభ్యం

సత్యసాయి: పెనుకొండ మండలం మావుటూరు గ్రామ సమీపంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో లభ్యమైన యువకుడి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. మృతుడు కర్ణాటకలోని దొడ్డబలాపూర్‌కి చెందిన అనిల్‌కుమార్‌గా స్థానికులు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనిల్‌కుమార్ మృతికి గల కారణాలు, పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.