KNR: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా కరీంనగర్ 15వ డివిజన్ చింతకుంటలో ఆయన విగ్రహానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మంగళవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. గౌడ సంఘం సభ్యులు, స్థానికులు పాల్గొని ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
సర్దార్ సర్వాయి పాపన్నకు నివాళులర్పించిన మేయర్


