MDK: ఔరంగజేబు చక్రవర్తి పాలనకు తెలంగాణ దెబ్బ రుచి చూపిన మహోన్నత సాయుధ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన ధీశాలి అని కొనియాడారు. దొరల అరాచకాలు, మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి ఈ నేలను కాపాడిన ధీరుడని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
తెలంగాణ
పాపన్న గౌడ్ బహుజన రాజ్య సాధకుడు: ఎంపీ


