NLG: దేవరకొండ(M) కట్టకొమ్ముతండాలో నేనావత్ కార్తీక్(21) అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. తండాకు చెందిన నేనావత్ బుజ్జి, శంకర్ల కుమారుడు కార్తీక్ IITలో సీటు రాలేదని, మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు చెప్పారు. వారిది నిరుపేద కుటుంబమని, తల్లి కూరగాయలు అమ్ముతుండగా, తండ్రి హమాలీ పని చేస్తున్నారని వెల్లడించారు.
తెలంగాణ
IITలో సీటు రాలేదని యువకుడు సూసైడ్


