NRML: ముథోల్‌కు చెందిన రమేష్, జ్యోతి దంపతుల కుటుంబంలో వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే రెండో, మూడో సంతానం పుట్టిన వెంటనే మృతి చెందగా తాజాగా జన్మించిన నాలుగో సంతానం (పసికందు) కూడా తీవ్ర అనారోగ్యంతో నిజామాబాద్ ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. మానవత్వంతో స్పందించి దాతలు 9100059340, 9704973532, 9966027148 నెంబర్ లకు వైద్యం కొరకు సహాయం చేయాలని వేడుకుంటున్నారు.
తెలంగాణ
మెరుగైన వైద్యం కోసం ఎదురుచూపు


