ASR: అరకులోయ మండలం గన్నెల పంచాయతీ డప్పుగుడ గ్రామంలో రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన రెండు సోలార్ తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. గ్రామంలో సుమారు 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. తాగునీటి అవసరాల కోసం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఈ పథకాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండూ పనిచేయకపోవడంతో గ్రామస్థులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి పథకాలు మూలకు


