KMM: కోదాడ వైపు వస్తున్న కారు ఖమ్మం క్రాస్‌రోడ్ విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. మంగళవారం ఉదయం కారు ఖమ్మం వైపు నుంచి కోదాడ పట్టణంలోకి వస్తుండగా ఒక్కసారిగా టైర్ పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పై బోల్తా పడింది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
తెలంగాణ
అదుపుతప్పి కారు బోల్తా


