HYD: నగరంలో కల్తీ నెయ్యి కేంద్రాలపై మంగళవారం H-FAST అధికారులు దాడులు చేశారు. నెయ్యి తయారీలో కెమికల్స్ ఉపయోగిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 25 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
నగరంలో కల్తీ నెయ్యి కలకలం


