హైదరాబాద్: 28°C
తెలంగాణ

భార్య సర్పంచ్....పెత్తనం భర్తది

SRCL: సర్పంచ్ హోదాలో అధికార దుర్వినియోగం పాల్పడుతున్న సర్పంచ్ భర్త పై చర్యలు తీసుకోవాలని చందుర్తి మండలం సనుగుల గ్రామస్తులు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. గ్రామ సర్పంచ్ గా బొడిగె లావణ్య ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక కాగా పంచాయితీ పాలనలో సర్పంచ్ కాకుండా,ఆమె భర్త బొడిగె అనిల్ అక్రమంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.