హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉరేసుకొని వ్యక్తి మృతి

MNCL: పట్టణంలోని ఎన్‌టీఆర్‌ నగర్‌కు చెందిన మెరుగు రాజయ్య (65) ఇవాళ ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఇంటి బయట పెరటిలోని చెట్టుకు ఉరేసుకున్నట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రాజయ్య మృతితో భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు సతీష్‌ కన్నీరుమున్నీరయ్యారు. ఘటనతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.