SKLM: సరుబుజ్జిలి మండలం పర్వతాలు పేట గ్రామంలో మంగళవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షులు సూర్యనారాయణ, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి గోవిందరావు పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లిన టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
పర్వతాలు పేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం


