హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గా శ్రీధర్

VZM: నెల్లిమర్ల BJP నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ బుర్లే శ్రీధర్‌‌ను BJP రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా నియమిస్తూ మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లి బలోపేతం చేయ్యటానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ నియామకంపై పలువురు BJP నాయకులు ఆయనను అభినందించి సత్కరించారు.