NRPT: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని మంగళవారం మండలంలోని ఎలిగండ్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. సర్పంచ్ అశ్విని నరేష్ గౌడ్, ఎల్లా గౌడ్, రాములు గౌడ్, వెంకటయ్య గౌడ్ గోవర్ధన్ గౌడ్ రాజు గౌడ్, బసవరాజ్ గౌడ్, వెంకట్ రాములు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా పాపన్న గౌడ్ జయంతి


