హైదరాబాద్: 28°C
తెలంగాణ

'SIR'.. సీఎం నియోజకవర్గంలోనే ఎక్కువ.!

VKB: జిల్లాలో 'సర్' ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్న ఓటర్ల వివరాలను స్థానికంగా అతికించారు. జిల్లా వ్యాప్తంగా 2.67 లక్షల మందికి తాఖీదులు అందనున్నట్లు తెలిసింది. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఎక్కువ మందికి అందనున్నట్లు అధికారులు వెల్లడించిన గణాంకాలనుబట్టి తెలుస్తోంది.