MBNR: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దెబ్బతినడానికి కారణం గత ప్రభుత్వం ఇచ్చిన లోప భూయిష్ట GOలేనని GMR దేవరకద్ర MLA విమర్శించారు. కౌంటర్ ఫైల్ విషయంలో అధికారులదా, న్యాయ విభాగానిదా అని విచారిస్తున్నామన్నారు. పేద ఆడబిడ్డల కోసం ఈ పథకాలను రద్దు చేయబోమని, రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్తామని చెప్పారు.
తెలంగాణ
గత ప్రభుత్వ వైఫల్యాలే కారణం: MLA


