హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వృధాగా తాగునీరు.. పట్టించుకోని అధికారులు

PLD: మాచవరం మండల కేంద్రంలోని కొత్తపాలెం వెళ్లే రహదారిలో నూతనంగా ఇటీవల ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేశారు. కానీ.. కుళాయిలకు ట్యాప్ లేకపోవడంతో తాగునీరు వృధాగా పోతుంది. దీంతో ఆరోడ్డు ప్రాంతం అంతా జలమయం అయింది. నీటి సమస్య తలెత్తకుండా దీనిపై సంబంధిత అధికారులు స్పందించి వృధాగా పోతున్న నీరు కట్టడికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.