ADB: నేరడిగొండ మండంలోని కోర్టికల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ్, పలువురు కార్యకర్తలు మంగళవారం BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా MLA అనిల్ జాదవ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. MLA నాయకత్వంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణ
MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRS పార్టీలో చేరికలు


